Friday, 31 July 2026 01:02:29 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఐకమత్యం తో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేద్దాం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు

Date : 09 December 2025 08:24 PM Views : 253

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 09 :: తంబళ్లపల్లె మండలం లో టిడిపి నాయకులు ఐకమత్యంతో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఉత్తేజపరిచారు. మంగళవారం కుక్క రాజు పల్లెలో గ్రామ కమిటీ అధ్యక్షుడు బాబ్ జాన్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో టిడిపి కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరామ్ చిన్నబాబు గత ఎన్నికలలో పోలింగ్ బూతులలో ఓటింగ్ శాతంపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె టిడిపికి కంచుకోటని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినాc- నైతిక విజయం కూటమిదేనని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధివైపు నడుస్తున్నట్లు చెప్పారు. ఏపీఐఐసీ కుక్క రాజు పల్లె కు రావడం స్థానిక ప్రజల అదృష్టమని టీడీపీ అభివృద్ధికి ఏపీఐఐసీ ఓ నిదర్శనమని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి, కూటమి నాయకుల ఐకమత్యంతో ఘన విజయం సాధించి వైకాపాను మట్టి కరిపించాలన్నారు. తొలుత శ్రీరామ్ చినబాబును టిడిపి నాయకులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మండెం ప్రభాకర్, మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, టిడిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాబ్ జాన్,మదనమోహన్, శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీరాములు, ఆదినారాయణ రెడ్డి, ఖాదర్ బాషా, కోటకొండ రాజేష్, చిన్న రెడ్డప్ప, క్లస్టర్ ఇంచార్జ్ కాలా నారాయణ, ప్రతాప్ రెడ్డి మదన్ మోహన్ రెడ్డి గంగిరెడ్డిపల్లి గ్రామ అధ్యక్షుడు శంకర్ రెడ్డి చంద్రశేఖర్ నాయుడు. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :