నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 08 : మదనపల్లి మండలం మొలకలదిన్నె క్రాస్ నందు మునియా నాయక్ మరియు విక్రమ నాయక్ ల నూతన దర్బార్ కేఫ్ ను ప్రారంభించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఈ కార్యక్రమంలో మదనపల్లి ఏఎంసీ డైరెక్టర్ మున్నా నాయక్, మదనపల్లి శివాలయం డైరెక్టర్ వరప్రసాద్, టిడిపి నేతలు జెసి రెడ్డప్ప , సన్నీ రెడ్డి,అరుణ్,లోకేష్,షమీ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News