Friday, 31 July 2026 12:55:04 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఐ.టి. హబ్ ను వెనుకబడిన ప్రాంతమైన మదనపల్లి కి తీసుకురావాలి - మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్

Date : 03 January 2026 02:28 PM Views : 172

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్.ముఖ్యమంత్రి పదవులతో చంద్రబాబు, వైయస్ కుటుంబాలు ఆర్థికంగా బాగా ఎదిగాయి.ఆరు సంవత్సరాలు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా రాయలసీమ అభివృద్ధికి ఏమి చేశారు? చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా రాయలసీమను అభివృద్ధి చేసింది సున్నా. మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి మాటలతో కాలం గడిపారు.కడప జిల్లా నుంచి వైయస్ కుటుంబం 11 ఏళ్లు ముఖ్యమంత్రి పదవులు అనుభవించింది. రాయలసీమకు ఏమైనా చేశారా? చేసుంటే చెప్పండి. కర్నూలు నుంచి విజయభాస్కర్ రెడ్డి, దామోదరం సంజీవయ్యలు సీఎం అయ్యారు. 40 సంవత్సరాలు రాయలసీమ ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అయినా సొంత ప్రాంతాన్ని పట్టించుకోలేదు.చంద్రబాబు కుటుంబం, వైఎస్ కుటుంబాలు ముఖ్యమంత్రి పదవుల వల్ల బాగుపడ్డారు. ఆర్థికంగా బాగా ఎదిగాయి. తిరుపతి నుంచి అనంతపురం వరకు, అనంతపురం నుంచి మదనపల్లె వరకు ప్రయాణం చేస్తే, రాళ్లు, చింత చెట్లు కనిపించాయి. నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉద్యోగాలు లేక, ప్రస్టేషన్లో గంజాయికి అలవాటు పడుతున్నారు.బి ఎన్ యుగంధర్ ఐఏఎస్ అనే వ్యక్తి అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గంలో ఒక మారుమూల గ్రామంలో పుట్టారు. ఆయన రాజంపేటలో పెళ్లి చేసుకున్నారు. తాడిపత్రి తండ్రి, రాజంపేట తల్లికి పుట్టిన బిడ్డే మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల. రాయలసీమ ముద్దుబిడ్డ ఆయన.సత్య నాదెళ్ల వల్లే రాయలసీమ, రతనాలసీమగా మార్చే శక్తి అతనకే ఉంది. నిన్న నేను ( చింతామోహన్) సత్య నాదెళ్ల గారికి ఫోన్ చేసి, మాట్లాడాను. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. ఉపాధి హామీ చట్టం కామ్రేడ్ హరికిషన్ సింగ్ సూర్జిత్ గారి ఆలోచన.యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లో మార్పు తీసుకొచ్చేందుకు ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చాము. ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ గారి పేరును పెట్టాము. చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తున్న బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తీసివేసింది. ఇది దేశద్రోహం.100% కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉండగా, బిజెపి తెచ్చిన బిల్లు వల్ల, 60% కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించుకోవాల్సి ఉంటుంది. కూలీ రేట్లు కూడా భూస్వాములకు ఉపయోగపడేలా మార్పులు చేశారు.ఈ విలేకరులు సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్, రవి, యమలా సుదర్శన్, డాక్టర్,SK భాషా, మీనాకుమారి, ముభారక్, మహబూబ్ పీర్, శరత్, పాలేటి నాగరాజు..బి. నాగరాజు, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :