Wednesday, 17 June 2026 02:55:48 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

మదనపల్లి లో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

చంద్ర కాలనీ, వాల్మీకి నగర్ లక్ష్మీనగర్, మంజునాథ కాలనీల్లో 11 బృందాలు గా 125 మంది సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు

Date : 23 April 2026 11:18 AM Views : 138

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 23 : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లి డియస్పి పావని ఆధ్వర్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా నేటి వేకువజామున మదనపల్లి పట్టణంలోని పలు కాలనీ లలో కార్డ్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు. మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్ర కాలనీ వాల్మీకి నగర్, లక్ష్మీనగర్, మంజునాథ కాలనీ లలో పోలీసులు వేకువజామున ఒక్కసారిగా 11 బృందాలుగా 125 మంది పోలీస్ సిబ్బంది తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని 10 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకొన్నారు

ఈ సందర్బంగా స్థానికులతో ముఖాముఖి నిర్వహించి ప్రజల భద్రతే మా బాధ్యత, లక్ష్యం అని తెలియచేస్తూ శాంతి భద్రతల నేపథ్యంలోనే ఈ తనిఖీలని తెలియచేస్తూ అపరిచిత వ్యక్తులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై ఆరా తీశారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాల కేసుల్లో పాత నిందితుల కదలికలు, నేర నియంత్రణ కొరకు అక్రమ కార్యకలాపాల నిరోధమే ధ్యేయంగా కాలనీల్లో కొత్త వ్యక్తులు, అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలని కోరిన పోలీసులు

ఈ తనిఖీల కార్యక్రమంలో మదనపల్లి టూ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ, తాలూకా సీఐ కళా వెంకటరమణ, రూరల్ సీఐ రవి నాయక్, వివిధ స్టేషన్ల ఎస్సైలు మదనపల్లి టూ-టౌన్ ఎస్ఐలు, నాగేశ్వరరావు, రామాంజనేయులు,నిమ్మనపల్లి యస్.ఐ. రామకృష్ణ , ముదివేడు యస్. ఐ. మధు రామచంద్రుడు, తాలూకా యస్.ఐ. చంద్రమోహన్, చౌడేపల్లి యస్.ఐ. చిన్న రెడ్డెప్ప, సదుం యస్.ఐ. విష్ణునారాయణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: