Friday, 31 July 2026 04:53:28 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్య నే విజయ సోపానం - స్పెషల్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి

Date : 13 November 2025 08:53 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 13 : నేటి పోటీ సమాజం లో విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు మలిదశ విద్య భవిష్యత్తు కు విజయ సోపానం కాగలదని స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి హితబోధ చేశారు. గురువారం ఆయన మోడల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఇంటర్మీడియట్ విద్యార్థుల విద్యా విధానం, అభ్యసన స్థాయి, మధ్యాహ్నం భోజనం, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో కష్టపడి చదివి సత్ఫలితాలు సాధించాలని హిత బోధ చేశారు. మధ్యాహ్నం భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ములకలచెరువు రహదారిలో ఎక్కడపడితే అక్కడ పంచాయితీ చెత్త డంపింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే చెత్త తొలగించి పంచాయితీ చెత్త మల్లయ్య కొండ కింద డంపింగ్ యార్డ్ కు తరలించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ నాగ సుబ్బరాయుడు, ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :