Thursday, 30 July 2026 04:17:31 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం..

Date : 24 July 2026 08:27 PM Views : 49

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూలై 24 : మెగా పేటీఎం 4.ఓ సమావేశం జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు ఈరోజు జరిగినది.ఈ కార్యక్రమంలో హెచ్ .ఎం .రుద్రాణి ,తెలుగుదేశం పార్టీ నాయకుడు సి.వి.రెడ్డి శ్రీకాంత్ మొదలియార్,శమీ పతియాదవ్ ,మరియు స్కూల్ కమిటీ సభ్యులు శ్రీవాణి ,అమరావతి సురేష్ ,గంగుల చారి ,మఠం బాబు మరియు విద్యార్థినిలు ,వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ కార్డులు ,మరియు వారి యొక్క విద్యా ప్రగతి తల్లిదండ్రులకు వివరించడం జరిగినది .మరియు పేరెంట్స్ కి ఆటల పోటీలు నిర్వహించడం జరిగినది. మరియు విద్యార్థులతో డ్రగ్స్ వద్దు అన్న నినాదం చేపించడం జరిగినది.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :