Friday, 31 July 2026 10:45:52 PM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్

ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.రవీంద్రనాథ్ రెడ్డిఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్

Date : 30 July 2026 05:37 PM Views : 19

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ - హాజరైన ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.రవీంద్రనాథ్ రెడ్డి మదనపల్లె : పట్టణంలోని చారిత్రాత్మక బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు.ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.రవీంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు డాక్టర్ గుత్తా గిరిబాబు చేతుల మీదుగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమైంది.ఆ తర్వాత కళాశాల ఉపాధ్యక్షులు డాక్టర్ జి.శ్రీదేవి చేతుల మీదుగా మరికొన్ని మొక్కలు నాటి నీరు పోశారు.కార్యక్రమంలో భాగంగా రావి,మర్రి,వేప,కానుగ మరియు ఇతర మొక్కలు నాటారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ మలిగి రాఘవరెడ్డి,డాక్టర్ శైలజ సి.ఎస్,డాక్టర్ శ్రీనివాస్ డేరంగ్,డాక్టర్ జి.చిన్నారెడ్డి,ఎల్.బి.ప్రదీప్,టి.బాలాజీ,డాక్టర్ కృష్ణవేణి,డాక్టర్ ఎస్.గురుప్రసాద్,మాధవి ఇతర అధ్యాపకులు,బోధనేతర సిబ్బంది,పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :