Thursday, 30 July 2026 07:16:59 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

రాష్ట్రఅభివృద్ధి కోసం ఎటువంటి రాజీపడేది లేదు - మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

Date : 18 March 2026 07:27 AM Views : 204

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 17 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలంలోని అన్నా రెడ్డిపాలెం గ్రామంలో గ్రామ తెలుగుదేశం నేత మెట్టు.విజయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందించిన కోటి 40 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటుచేసిన పలు అభివృద్ధి పనుల ప్రారంభాలు మరియు శంకుస్థాపనల కార్యక్రమంలో మంత్రి ఆనం హాజరయ్యారు..గ్రామ తెలుగుదేశం నేత మెట్టు.విజయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. మొదట గ్రామంలోని పురాతన రామాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన గ్రామ హెల్త్ సెంటర్, సిమెంట్ రోడ్లను ప్రారంభోత్సవం నిర్వహించి త్రాగునీటి పథకం,అంతర్గత పైప్ లైన్ల పనులకు శంకుస్థాపన పల్లిపాలెం వినాయక స్వామి ఆలయ పహరి గోడ నిర్మాణం కు భూమి పూజ నిర్వహించారు.. రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులకు 481 పాస్ పుస్తకాల పంపిణీ చేశారు అలాగే 12 మందికి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందించారు.. పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్త ప్రమాదంలో మృతిచెందగా వారి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు.. ఇలా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి గ్రామాల అభివృద్ధి కోసం తాము నిరంతరం శ్రమిస్తామని మంత్రి ఆనం తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :