Thursday, 30 July 2026 07:18:06 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

రిటైర్డ్ ఉపాధ్యాయుల సంఘం రిలే నిరాహారదీక్ష

రిలే నిరాహారదీక్ష శిబిరం ను ప్రారంభించిన అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్

Date : 24 March 2026 07:44 PM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీలేరు - మార్చి 24 : అన్నమయ్య జిల్లా రిటైర్డ్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారించడం లో అలసత్వం ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వం ఇక నైనా స్పందించి మా న్యాయమైన డిమాండ్లు పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారం మార్గం చూపాలని, రాజ్యాంగం బద్దంగా ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం అన్నప్పుడు సి.పి.యస్. రద్దు చేయాలని, బకాయి డి.ఏ. లను, ఐ.ఆర్. ను ప్రకటించాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలని, 12వ పి.ఆర్.సి. కమిషన్ ను నియమించాలని, పార్లమెంట్ లో పెన్షన్ సవరణ బిల్లు ను ఉపసంహారించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రిలే నిరాహార దీక్ష లకు పిలుపునివ్వడం తో నేటి నుండీ అన్నమయ్య జిల్లా సంఘం ఆధ్వర్యంలో పీలేరు లో రిలే నిరాహార దీక్ష లను ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్. నేటి నుండీ తమ డిమాండ్ల పరిస్కారం కోసం రిలే నిరాహార దీక్షలకు కూర్చున్న రిటైర్డ్ ఉపాధ్యాయులు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :