నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 17: అధికారిక పర్యటన నిమిత్తం మదనపల్లి నియోజకవర్గానికి విచ్చేసిన రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ మరియు రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి ని ఘనంగా సన్మానించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల నాయకులు అనిఫ్,శివకుమార్,ఇర్షాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News