Wednesday, 17 June 2026 02:58:33 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

విశ్వం లో అగ్నిమాపక వారోత్సవాలపై మాక్ డ్రిల్ అంగళ్ళు విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ లో సోమవారం (20-04-2026) అగ్నిమాపక వారోస్తవాల సందర్బంగా మాక్ డ్రిల్ నిర్

Date : 20 April 2026 08:27 PM Views : 121

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం లో అగ్నిమాపక వారోత్సవాలపై మాక్ డ్రిల్ అంగళ్ళు విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ లో సోమవారం (20-04-2026) అగ్నిమాపక వారోస్తవాల సందర్బంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కాలేజీ లోనే కాకుండా మరి ఎక్కడ అయినా ఎలక్ట్రికల్, గ్యాస్, మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందరికి అగ్ని ప్రమాదాలు వాటి యొక్క నివారణ పద్ధతులు గురించి బాగా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా విపత్తు స్పందన మరియు అగ్ని మపక సేవల శాఖ అధికారి శ్రీ. వి. ఆది నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మనిషి జీవితం అన్ని రకాల టెక్నాలజీ తో ముడిపడి ఉందని, దీనికి ప్రత్యామ్నాయంగా విద్యార్థులు అన్ని రకాలుగా జాగ్రతలు తీసుకోవాలని ఇంకా కాలేజీ లోనే కాకుండా పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ హోటల్స్ నందు అగ్ని ప్రమాదాలు వాటి నివారణ చర్యలు గురించి బాగా తెలుసు కోవాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో అగ్ని మాపక సిబ్బంది, ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, డీన్స్, హెచ్ ఓ డీస్, అధ్యాపకులు, ఫస్ట్ ఇయర్ బి. టెక్ విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :