Thursday, 30 July 2026 12:55:52 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

విధ్వంసం నుండీ వికాసం వైపుగా చారిత్రాత్మక తీర్పు కు రెండు ఏండ్లు - తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు

Date : 04 June 2026 07:33 PM Views : 211

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 04 : ఆంద్రప్రదేశ్ చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు జూన్ 04 , రాష్ట్ర ప్రజలు నాటి విద్వాంసం నుండీ వికాసం వైపుగా తీర్పు ఇచ్చిన రోజు నేటికి సారిగ్గా రెండు ఏండ్లు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని గౌరవిస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆకాంక్షలను వేరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి , సుపరిపాలన వైపుగా దూసుకుపోతున్నాం , వైసీపీ అధికారం లో నున్న ఐదు ఏండ్లు నవరత్నాల మోసం , యువత కు మోసం, నేరాలు , అరాచకాలు, విధ్వసంతో రాష్ట్రం ను చీకటిలోకి వెళ్ళింది , ఇప్పుడు అధికారంలో లేక పోయిన వైసిపి ఫేక్ బుక్ లెట్లు, పోస్టర్ లతో విషప్రచారం ,ప్రజలు అంతా గమనిస్తున్నారు ,ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయని మా నాయకులు సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేష్ లు అంటూ శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో నేడు మరో సారి సాంబరాలు చేసుకున్న టిడిపి శ్రేణులు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :