Thursday, 30 July 2026 11:30:45 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

బి.యస్.ఆర్. కళాశాల లో విద్యార్థి ఆత్మహత్య

విద్యార్థి కుటుంబీకులు, బంధువులుకళాశాల వద్ద ఆందోళన

Date : 28 January 2026 02:01 PM Views : 183

నమిత న్యూస్ - Andhra Pradesh / శ్రీ బాలాజీ ( తిరుపతి ) : తిరుపతి - జనవరి 28 : తిరుపతి రూరల్ మండలం లోని ఉప్పరపల్లి వద్ద ఉన్న బి.యస్.ఆర్. జూనియర్ కాలేజ్ లో విద్యార్థి ఆత్మహత్య . మృతుడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుకొంటున్న తులసి రెడ్డి గా గుర్తింపు. విద్యార్థి మృతి వివరాలు కుటుంబ సభ్యులకు తెలియకుండానే మార్చురీకి తరలించిన కాలేజీ యాజమాన్యం. విద్యార్థి మృతి చెందిన వివరాలు తెలపకుండా మేము వచ్చేసరికి మృతదేహాన్ని తరలించడం తో ఆగ్రహించిన కుటంబ సభ్యులు బంధువులు కాలేజీ యాజమాన్యం ఒత్తిళ్ల వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ కాలేజీ ఎదుట ఆందోళన కు దిగడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కళాశాల చేరుకున్న పోలీసులు , కుటుంబీకులను , యాజమాన్యం ను పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్న మృతుని బంధువులు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :