Thursday, 30 July 2026 07:26:48 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నకిలీ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పై కేసు నమోదు

భార్యాభర్తల మధ్య విబేధాలు స్పెషల్ బ్రాంచ్ సి.ఐ. నంటూ బెదిరింపులు

Date : 28 November 2025 10:56 PM Views : 387

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చిన్నగొట్టిగళ్ళు - నవంబర్ 28 : చిన్నగొట్టిగల్లు మండలం జంగావాండ్ల పల్లి పంచాయతీ అప్పేపల్లి కి చెందిన దంపతులు రెడ్డి ఈశ్వర్, భానుశ్రీ ల మధ్య ఉన్న విభేదాల్లో జోక్యం చేసుకొని బెదిరింపులకు పాల్పడ్డ శివకుమార్. అనుమానం వచ్చిన బాధితుడు రెడ్డిఈశ్వర్ భాకరాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో క్రైమ్ నెంబర్ 78/2025 కేసు నమోదు చేసిన భాకరాపేట పోలీసులు. కడప స్పెషల్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా యూనిఫామ్ తో చలామణి అవుతున్న కె.వి పల్లి మండలం పెద్దకంపల్లికి చెందిన శివ కుమార్ గా గుర్తించిన పోలీసులు. శివకుమార్ పై కేసు నమోదు చేసాం త్వరలో అరెస్టు చేస్తామని వెల్లడించిన భాకరాపేట యస్.ఐ. రాఘవేంద్ర

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: