Thursday, 30 July 2026 07:51:43 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం..

నెట్ బాల్ లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విశ్వం సీ.బీ.ఎస్.ఈ. స్కూల్ విద్యార్థిని

Date : 26 January 2026 07:51 PM Views : 127

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : * నెట్ బాల్ జాతీయ స్థాయికి ఎంపికైన విశ్వం సీ.బీ.ఎస్.ఈ. స్కూల్ విద్యార్థిని* తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం వేదిరేశ్వరం గ్రామం నందు 27/12/25 --28-12-25 తేదీలలో జరిగినటువంటి నెట్ బాల్ సీనియర్ మెన్ & ఉమెన్ అసోసియేషన్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇందులో చిత్తూరు జిల్లా పాల్గొనడం జరిగింది. చిత్తూరు జిల్లా జట్టు నుంచి బాలికల విభాగం నందు విశ్వం స్కూల్ సీ.బీ.ఎస్.ఈ. మదనపల్లికి సంబంధించిన టి. తేజశ్రీ జాతీయస్థాయికి ఎంపికయి 11/1/26 - 14/1/26 తేదీలలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం నందు జరిగినటువంటి నెట్ బాల్ ఆటలలో పాల్గొనడం జరిగింది. జాతీయస్థాయికి ఎంపికైన ఈ బాలికను విశ్వం విద్యాసంస్థల అధినేత ఎం. ప్రభాకర్ రెడ్డి గారు అభినందించారు.విశ్వం పాఠశాల ప్రిన్సిపల్ జే. రోజ్లిన్ ప్రియ గారు మరియు వైస్ ప్రిన్సిపల్ జీవన్ గారు ఎంపికైన బాలికను విజయం సాధించాలని ప్రోత్సాహం అందిస్తూ అభినందించడం జరిగింది. ఈ విజయానికి కారణమైనటువంటి పిఈటి బృందాన్ని కూడా అభినందించడం జరిగింది

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :