Thursday, 30 July 2026 06:09:25 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మల్లయ్య కొండలను మైనింగ్ పరం చేయకండి

మైనింగ్ కు వ్యతిరేకంగా సంతకాల శేఖరణ

Date : 02 March 2026 08:26 PM Views : 245

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 02 : తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని పవిత్రమైన సాదు మల్లయ్య కొండలను మైనింగ్ కు అప్పజెప్పరాదని మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ మొట్టమొదటి అన్నదాన కమిటీ ఫౌండర్ ఆదర్శ పాఠశాల చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి , అన్నదాన కమిటీ మొదటి సభ్యుడు అయినటువంటి మెడికల్ స్టోర్ నారాయణరెడ్డి సభ్యులు కోరారు. సోమవారం వారు మల్లయ్య కొండ కింద సమావేశమై లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవం సాదు మల్లయ్య కొండ లో వెలసిన మల్లికార్జున స్వామి సంచరించిన ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం మైనింగ్ కు అనుమతి ఇవ్వడం పై వారు ఆక్షేపించారు. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు మల్లయ్య కొండ మహాశివుని దర్శించుకుంటారని మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారని అలాంటి మహాన్విత మల్లికార్జున స్వామి కొండలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కొండలను కాపాడుకోవడానికి మల్లికార్జున స్వామి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సంతకాల సేకరణ లో ప్రతి ఒక్కరూ పాల్గొని మల్లయ్య కొండలను కాపాడుకోవడానికి ముందుకు రావాలని కోరారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :