Thursday, 30 July 2026 10:52:59 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

టిడిపి సీనియర్ కార్యకర్త గుర్రప్ప కి నివాళులు అర్పించిన టిడిపి సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు

Date : 05 May 2026 09:44 PM Views : 150

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు -మే 05 : అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం భీమ గాని పల్లి పంచాయతీ ఉలవలదిన్నె గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ కార్యకర్త అభిమాని గుర్రప్ప సోమవారం సాయంత్రం శివైక్యం చెందారు. సమాచారం తెలిసిన వెంటనే టిడిపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, గంగులప్ప, లక్ష్మీనారాయణ, గంగరాజు,సాతార్ల సుబ్రహ్మణ్యం, పూజారి సుధాకర్, గిరి, వెంకట్,భీమ గాని పల్లి రెడ్డి, నాగప్ప నాగరాజా వెంకటరమణ, సిద్ధప్ప, చెంగప్ప ఆయన మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ పుంగనూరు మండలంలో టిడిపి పార్టీ ఆవిర్భావం నుండి సీనియర్ కార్యకర్తగా అభిమానిగా గుర్రప్ప గారు పార్టీకి చేసిన కృషిని కొనియాడారు.ఎన్నికల సమయం లో పార్టీ బలోపేతానికి గ్రామం లోనె కాకుండా మండలం లో ఆయన మరెందరో కార్యకర్తలతో కలసి కృషి చేసారని,టిడిపి పార్టీ లో ఓ మంచి కార్యకర్తను కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందజెసి టిడిపి పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :