Thursday, 30 July 2026 10:45:21 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పుంగనూరు వ్యవసాయ మార్కెట్ లో జూలై ఒకటి నుండీ ఈ పర్మిట్ తప్పనిసరి..

Date : 23 June 2026 08:55 PM Views : 80

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, పుంగనూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ త్యాగరాజు, చైర్మన్ శమీపతి, అగ్రికల్చర్ ఏ.టి.ఎం. శివకుమార్ ఆధ్వర్యంలో పుంగనూరు ఏ.యం.సి. పరిధిలో వ్యాపారము చేసుకొనుటకు గాను లైసెన్సు పొందిన ట్రేడర్స్ లతో సమావేశం. ఈ సందర్బంగా ట్రేడర్స్ "మార్కెట్ రుసుము " ను నగదు రూపంలో కార్యాలయముకు చెల్లించి రసీదు తీసుకొని వారి సరుకులను రవాణా చేసుకోనే వారు, ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు లైసెన్స్ ట్రేడర్స్ అందరూ వారి సరుకు రవాణా కొరకు మీ యొక్క User ID, password తో online login అయి నమోదు చేసి మార్కెట్ రుసుము ను ఆన్ లైన్ లోనే చెల్లించి permit ను Whatsapp ద్వారా గాని, లేక Internet లో down load చేసుకొని గాని మీ యొక్క సరుకును నిరభ్యంతరంగా రవాణా చేసుకోవచునని తెలియజేసారు. జూలై 01 నుండి ఎట్టి పరిస్థితి లలోను నగదు రూపం లో చెల్లించు టకు వీలులేదని ఇక పై అంతా online payment మాత్రమే ఉంట్టుందన్నారు. సమావేశం లో ట్రేడర్స్ అందరి సందేహాలను నివృత్తి చేసిన అధికారులు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: