Thursday, 30 July 2026 11:02:59 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మూడు రాష్ట్రాలలో బిజెపి గెలువు పై గుర్రంకొండ లో సంబరాలు

బెంగాల్ లో పాగా వేసిన బిజెపి

Date : 04 May 2026 08:13 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - మే 04 : ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో భారీ విజయం సాధించబోతోందని గుర్రంకొండ మండల అధ్యక్షుడు రామాంజులు అన్నారు. గుర్రంకొండ బస్టాండ్ నందు పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. దేశం కోసం ధర్మం కోసం పని చేసే ఏకైక పార్టీ బిజెపి అని తెలిపారు. చైనా,పాకిస్తాన్ బంగ్లాదేశ్ పాచికలు ఇక్కడ పారలేదని అన్నారు. బెంగాల్ నందు భారీగా ఓటు శాతం పెరగడంతో బిజెపి పార్టీ గెలుపు ఖాయమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చింతిర్ల శ్రీనివాసులు, రెడ్డి ముని నాయుడు,గోపాల్ రెడ్డి,గౌరీ హోటల్ శ్రీనివాసులు, పరసా రెడ్డి శేఖర్, పరసా రెడ్డి ప్రసాద్, చింతిర్ల మోహన్, రామాంజులు రెడ్డి,పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: