Thursday, 30 July 2026 12:07:27 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తుకుండా మొందోస్తు చర్యలు తీసుకోండి

త్రాగునీటి బోర్లు ద్వారా నీళ్లు వదిలిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 15 May 2026 07:05 PM Views : 83

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 15 : మదనపల్లి పట్టణం లో తాగునీటి సమస్య పై గత నెలలో అధికారుల సమీక్షలో అధికారులు తన ద్రుష్టి కి తీసుకొచ్చిన ప్రాంతాల్లో కోళ్ల బైలు పంచాయితీ సచివాలయం ఎదురుగా, కోళ్ల బైలు వన్ పంచాయతీలోని మసీదు దగ్గర, రింగ్ రోడ్ ఇంజనీర్స్ కాలనీ వద్ద నూతనంగా బోర్ డ్రిల్ చేసి మోటార్ ఏర్పాటు చేసి నేడు నీళ్లు వదిలిన సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి లోనూ, ప్రజలకు మౌలిక వసతుల కల్పన లో త్వరతగతిన పరిష్కరించాలని ఆదేశాల మేరకు బోర్లు మోటార్లు బిగించి నీళ్లు వదులుతున్నాం ఇంకా వేసవి కాలం నీటి సమస్య ఉంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా మందోస్తూ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :