Thursday, 30 July 2026 09:34:32 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

విద్యాంజలి 2.0 పై హెడ్మాస్టర్లు కీలక పాత్ర పోషించాలి - ఎం.ఈ.ఓ. త్యాగరాజు

మండలం లోని ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం

Date : 07 March 2026 10:28 PM Views : 311

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 07 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాంజలి 2.0 విజయవంతనికి ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని ఎంఈఓలు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు లు సూచించారు. శనివారం ఎం.ఆర్.సి. లో ప్రధానోపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధి లో సహజ భాగస్వామ్యం తో పాటు పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం పొందే విధానాన్ని విశదీకరించారు. పాఠశాలల్లో విద్యా ప్రగతి ధ్యేయంగా పాఠశాలల రూపురేఖలు మార్చడానికి సహకరించాలన్నారు. విద్యాంజలి 2.0 యొక్క లక్ష్యం పాఠశాలల బలోపేతం, విద్యా ప్రగతి, అవస్థాపన సౌకర్యం కల్పన కు ఎన్నారైలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, వైద్యులు, గృహిణులు, సామాన్యుల సైతం తమ సేవలను ఏ రూపంలోనైనా వినియోగించుకోవాలన్నారు. విద్యాంజలి 2.0 పై రీసెర్చ్ పర్సన్ కె వి సత్యనారాయణ రావు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, రెడ్డి కుమార్, ఎమ్మార్, సి.ఆర్.ఎం. టీచర్లు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :