Friday, 31 July 2026 01:37:48 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

జిల్లా కలెక్టర్ యస్పి లను మర్యాద పూర్వకంగా కలిసిన హజ్ కమిటీ డైరెక్టర్, వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్

Date : 07 November 2025 07:39 PM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆంధ్రప్రదేశ్ _రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు సూచన మేరకు,_ అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు, ఆర్ అండ్ బీ శాఖ మాత్యులు *శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశానుసారం, మదనపల్లి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కమిటీ డైరెక్టర్ *పఠాన్ ఖాదర్ ఖాన్*& రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ *మండ్యం ప్రభాకర్*, మరియు తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసి పలు ప్రజా సమస్యలపై విన్నతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ మరియు *ఎస్పీ శ్రీ ధీరజ్ కునిబిల్లి * సానుకూలంగా స్పందించి, “ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, *ప్రజల సమస్యలేమైనా* ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురండి” అని ప్రోత్సహించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆఫీసర్లిద్దరూ ఎంతో ఆప్యాయంగా స్వాగతించి, మర్యాదపూర్వకంగా సంభాషించి, “మా పరిధిలో ఉన్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాము” అని హామీ ఇవ్వడం నిజంగా *స్ఫూర్తిదాయకం.* జిల్లా అధికారులు మా సమస్యలపై శ్రద్ధ చూపి స్పందించినందుకు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు *శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి _హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము._

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: