Friday, 31 July 2026 06:30:56 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఎస్.బీ.ఐ ప్లాటినమ్ జూబ్లీ ఆశా మెరిట్-కమ్-మీన్స్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన మిట్స్ విద్యార్థులు

విద్యార్థులను అభినంధించిన యూనివర్సిటీ అధ్యాపకుల బృందం

Date : 04 July 2026 06:53 PM Views : 92

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -జులై 04 : మదనపల్లె సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న పట్నం అల్మాస్, చరణ్ రాయల్ (ఏ.ఐ&ఎమ్.ఎల్ ) మరియు ఆర్.వి రామ్ చరణ్ (డేటా సైన్స్) ముగ్గురు విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైన ఎస్.బీ.ఐ ప్లాటినమ్ జూబ్లీ ఆశా మెరిట్-కమ్-మీన్స్ స్కాలర్‌షిప్‌కు ఎంపిక కావడం గర్వకారణమని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన ఒక్కో విద్యార్థికి ₹75,000 చొప్పున మొత్తం ₹2,25,000 రూపాయల స్కాలర్షిప్స్ లభించాయని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన మరియు గత విద్యార్హతల్లో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా చదువులో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఉన్నత విద్యలో ఆటంకాలు కలగకుండా చేయాలనే లక్ష్యంతో ఎస్.బీ.ఐ ఫౌండేషన్ ఈ స్కాలర్‌షిప్‌ను ప్రతి సంవత్సరం కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అందిస్తోంది. స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థులను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో-ఛాన్సల్లర్ యన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్, సీనియర్ మేనేజర్ (స్టూడెంట్ అఫైర్స్) డాక్టర్ అథాహర్ సమీనా మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: