Thursday, 30 July 2026 10:59:01 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పారిశుధ్యం పై ఐవిఆర్ కాల్ లో ఒకటి నొక్కేలా పనిచేయండి - డిపిఓ రాధమ్మ

Date : 19 May 2026 09:26 PM Views : 146

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 19 ః గ్రామాలలో పారిశుధ్యం పై ప్రజలు ఒకటి నొక్కేలా కార్యదర్శులు గ్రీన్ అంబాసిడర్లు వద్ద పని చేయించాలని డిపిఓ రాధమ్మ సూచించారు. మంగళవారం ఆమె మండలంలోని రెడ్డికోట పంచాయితీలో పారిశుద్ధ్యం పై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అప్పటికే కార్యదర్శి చంద్రకళ గ్రామంలోని గ్రీన్ అంబాసిడర్లు ద్వారా చెత్త సేకరణ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి తోపాటు గ్రీన్ అంబాసిడర్లను అభినందించారు. గ్రామాలలో పారిశుద్ధ్యం పై దృష్టి సారించి స్వచ్ఛ ఆంధ్ర సాధనకు సహకరించాలన్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించి ఎరువు తయారీ చేపట్టాలన్నారు. పంచాయతీలో స్వచ్ఛ రథం పై అవగాహన పెంచి పనికిరాని వస్తువులను అప్పగించి అందుకు తగ్గ ఇంటి సరుకులు తీసుకునేలా చూడాలన్నారు. అనంతరం రెడ్డి కోట డంపింగ్ యార్డ్ ను పరిశీలించి తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువు తయారీ చేపట్టాలని ఆదేశించారు. స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో యం వి ప్రసాద్, కార్యదర్శి చంద్రకళ, గ్రీన్ అంబాసిడర్లు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :