Thursday, 30 July 2026 10:16:39 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

హార్సిలీహిల్స్ లో అభివృద్ధికి చేయూతనివ్వండి - భారత స్కౌట్స్ & గైడ్స్

Date : 14 May 2026 03:10 PM Views : 140

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : హార్సిలీహిల్స్ లో అభివృద్ధికి చేయూతనివ్వండి - భారత స్కౌట్స్ & గైడ్స్ శ్రీరాం చినబాబు కు వినతి చేస్తున్న భారత స్కౌట్స్ మరియు గైడ్స్ ప్రతినిధులు బి. కొత్తకోట - మే 14 : నియోజకవర్గంలోని ప్రముఖ పర్యటక కేంద్రం అయిన హార్సిలీహిల్స్ లోని "భారత స్కౌట్స్ మరియు గైడ్స్" సేవలు పర్యాటకులకు దగ్గరయ్యే విదంగా, నూతన భవన నిర్మాణం మరియు అభివృద్ధికి సహాయం చేయాలని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబుని తన నివాసంలో "భారత స్కౌట్స్ మరియు గైడ్స్" ప్రతినిధులు మరియు సిబ్బంది కోరారు. యువత కోసం, వారి ఆత్మ విశ్వాసం కోసం పనిచేస్తున్న సంస్థ కోసం హార్సిలీహిల్స్ లో తనవంతు సహాయ సహకారాలు మరియు ప్రభుత్వ అండ ఉంటుందని శ్రీరామ్ హామీ ఇచ్చారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :