నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆదర్శ పాఠశాల తనిఖీ నిర్వహించిన. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ Dr.K.సుబ్రహ్మణ్యం నిమ్మనపల్లిమండలం, (ఆదర్శ పాఠశాల, రెడ్డివారిపల్లి)పాఠశాలను ఈ రోజుతనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంలో పి ఎం శ్రీ ద్వారా పాఠశాలకు కల్పించిన మౌలిక సౌకర్యాలపై పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అన్ని సౌకర్యాలను అందరూ సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, పద్మావతి నారాయణ పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News