Thursday, 30 July 2026 11:24:29 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఘనంగా హర్షవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు

పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ, పేదలకు అన్నదాన కార్యక్రమం

Date : 25 May 2026 07:30 PM Views : 72

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఘనంగా హర్షవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ.. అన్నదాన కార్యక్రమం వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం మదనపల్లెలో ఘనంగా నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలోని వైసీపీ కార్యాలయం ఎదుట అభిమానులు, నాయకులు భారీ కేక్ కట్ చేసి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాసేవే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు. జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నాయకులు, అభిమానులు హర్షవర్ధన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా కార్మికులకు అవసరమైన వస్త్రాలు అందజేసి, భోజన ఏర్పాట్లు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దండు రవిచంద్రారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూరు ఆజం, ప్రవీణ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, కురవంక సర్పంచ్ చిప్పిలి చలపతి, పునీత్, కిరణ్, పూర్ణ, మహి, బాచి, అశోక్ రాయల్, టేకుపల్లి శ్రీనివాసులు, దీపు, కౌశిక్ రెడ్డి, రవి, శివ, హరి, సోము, గోవా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, హర్ష యువసేన సభ్యులు, అభిమానులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: