నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 13 : మదనపల్లి పట్టణం లోని ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద తంబళ్లపల్లి నియోజకవర్గం లోని 17మంది లబ్దిదారులు 15లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన మదనపల్లి షాజహాన్ భాష గారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారుల కుటుంబీకులు పాల్గొన్నారు
Reporter
Namitha News