Thursday, 30 July 2026 12:54:56 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రేమ పెండ్లి నిరాకరించడం తో ఆత్మహత్య యత్నం చేసుకొన్న యువతి

ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న యువతి

Date : 22 May 2026 07:21 PM Views : 110

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - మే 22 : చౌడేపల్లి మండలం బోయకొండ షికారిపాల్యం లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో పాటు అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం మేరకు 22 సంవత్సరాల శివాని అనే యువతి కర్ణాటకలోని షికారిపురలో నివసిస్తోంది. అక్కడే నివసించే రాఘవ్‌ను ప్రేమించినట్లు తెలిసింది. అయితే వారి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన శివాని శుక్రవారం విషం తాగి ఆపస్మారక స్థితి లో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :