Friday, 31 July 2026 09:33:25 PM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

వైసీపీ తీర్థం పుచ్చు కున్న కె.సి. పల్లె గణేష్ రెడ్డి

గణేష్ రెడ్డి కి పార్టీ కండువా కప్పి సందరంగా ఆహ్వానించిన నిసార్ అహమ్మద్

Date : 13 November 2025 09:17 PM Views : 296

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 13 : రామసముద్రం మండలంలోని కేసి పల్లె గ్రామానికి చెందిన టిడిపి యువనాయకులు ఎన్. గణేష్ బుధవారం మదనపల్లి వైసీపీ నియోజకవర్గ సమన్వయ కర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, మండల. వైసీపీ సీనియర్ నాయకులు సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. గణేష్ కు వైసీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గణేష్ మాట్లాడుతూ వైసీపీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడతానన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు కేశవ రెడ్డి, జడ్పీటీసీ రామచంద్రారెడ్డి, వైస్ ఎంపిపి రమణారెడ్డి, గెవన్న, దొడ్డి పల్లె ఆనంద,వైసీపీ మండల జనరల్ సెక్రటరీ కేసి పల్లె ఈశ్వర్ రెడ్డి, రెడ్డివీరేగౌడ్ సర్దార్ బాషా,తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :