Thursday, 30 July 2026 10:15:25 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఎన్నుమలేటర్లు విలేజ్ మ్యాప్ లు సిద్ధం చేయాలి

Date : 20 May 2026 09:02 PM Views : 103

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 20 : ఎన్నుమలేటర్లు ఓటర్లు నమోదు తో పాటు విలేజ్ మ్యాపులు సిద్ధం చేయాలని ఎంపీడీవో ఎంపీ ప్రసాద్ సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలోకు ఎన్ని మలేటర్లకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఓటర్ నమోదు కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే సూపర్వైజర్లు దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఓటర్ల నమోదు కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని ఎలాంటి లోటుపాట్లు లేకుండా నికాసైన ఓటర్ల జాబితాకు ప్రతి ఒక్కరు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ముద్దుకృష్ణ, డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, మండలంలోని సూపర్వైజర్లు, ఎన్నుమలేటర్లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :