Thursday, 30 July 2026 12:55:37 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మేము సైతం అంటూ పెరటి తోట సాగులో విద్యార్థులు - స్పెషల్ ఆఫీసర్ అమరనాథ్ రెడ్డి

Date : 11 March 2026 10:45 PM Views : 318

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 11 : తంబళ్లపల్లె మోడల్ స్కూల్లో ప్రకృతి వ్యవసాయ సాగు లో భాగంగా పెరటి తోట పెంపకంలో విద్యార్థుల సహకారం ప్రశంసనీయమని స్పెషలాఫీసర్ అమరనాథ్ రెడ్డి కొనియాడారు. బుధవారం ఆయన మోడల్ స్కూల్ సందర్శించి పెరటి తోటలో విద్యార్థులు విరామ సమయంలో కలుపు తీయడం గమనించి అభినందించారు. విద్యార్థులు విద్యతోపాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు, పెరటి తోట పెంపకం పనులు చేపట్టడంతో వారిలో క్రమశిక్షణ, చైతన్యం, ఆరోగ్యం, పర్యావరణం, ప్రకృతి వ్యవసాయం పై అవగాహన,మానసిక ఉల్లాసం పెంపొందుతాయని సూచించారు. విద్యార్థులు నడవడికపై శ్రద్ధ చూపిస్తున్న ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, అధ్యాపకులు , సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :