Thursday, 30 July 2026 10:14:58 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నిమ్మనపల్లె ఘనంగా 37వ జన్మదిన వేడుకలు

Date : 22 May 2026 09:03 AM Views : 107

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లె ఘనంగా 37వ జన్మదిన వేడుకలు * జనసేన పార్టీ నాయకులు తోట కళ్యాణ్ 37వ జన్మదినాన్ని నిమ్మనపల్లి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ఆవరణంలో ఘనంగా జనసేన పార్టీ నాయకులు కళ్యాణ్ సింగ్ ఆధారంలో నియోజకవర్గ శాసనసభ్యులు ఆదేశాల మేరకు మూడు పార్టీలు కలసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా . మాజీ జెడ్పిటిసి వసంత మునిరత్న మండల మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున జనసేన పార్టీ నాయకులు అప్రోచ్ కార్డ్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు తోట కళ్యాణ్ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ల పాటు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన చూపే అంకితభావం, పట్టుదల ఇలాగే కొనసాగాలని, నియోజకవర్గ ప్రగతి పథంలో నడిపించేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు ఆయనకు చేకూరాలని కోరుకున్నారు. ఒక దార్శనికత కలిగిన నాయకుడిగా పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అక్కిం సురేష్ మాజీ జెడ్పిటిసి సభ్యులు వసంత మునిరత్నం.. మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున క్లస్టర్ ఇంచార్జ్ సుధాకర మాజీ సర్పంచ్ మహమ్మద్ అక్కిం సురేష్ తానేశ్వర కే దేవేందర్ అప్రోచ్కాన్ కాసిం భాష ఖాన్ జనసేన పార్టీ నాయకులు భరత్ శివ నరసింహులు తరుణ్ సురేష్ జయశంకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :