Friday, 31 July 2026 07:45:31 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రుచిగా శుచిగా వుండాలి - యం.ఈ.ఓ. నాగ సుబ్బరాయుడు

Date : 04 June 2026 10:36 PM Views : 114

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 04 : వంట నిర్వాహకులు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు రుచిగా శుచిగా ఉండాలని ఎంఈఓ నాగ సుబ్బరాయుడు సూచించారు. గురువారం తంబళ్లపల్లె ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం వంట నిర్వాహకులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో వంటగదిని శుభ్రంగా ఉంచుతూ మరియు కూరగాయలు శుభ్రంగా ఉంచాలని అదేవిధంగా భోజనం రుచిగా వండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా శిక్షణా తరగతుల్లో పాల్గొన్న వంట నిర్వాహకులకు వంటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో రేణుమాకులపల్లి భాగ్యమ్మ మొదటి స్థానం, రెండో స్థానం శ్రీనివాస కాలనీ ఈశ్వరమ్మ, మూడవ స్థానం తంబళ్లపల్లి హరిజనవాడ లక్ష్మీదేవి లు నిలిచారు. పోటీలలో గెలిచిన వంట నిర్వాహకులకు ఎంఈఓ నాగ సుబ్బరాయుడు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.సి. సి.ఆర్.ఎం.టి, వంట నిర్వాహకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :