Thursday, 30 July 2026 01:53:52 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వినాయక స్వామి ఆలయ నిర్మాణం కోసం గ్రానైట్ వితరణ - మల్లెల పవన్ కుమార్ రెడ్డి..

Date : 26 December 2025 07:53 PM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పరిస్థితి వినాయక స్వామి ఆలయ నిర్మాణం కోసం గ్రానైట్ వితరణ చేసిన మల్లెల పవన్ కుమార్ రెడ్డి... మదనపల్లి పట్టణం చంబకూరు రోడ్డు బుగ్గ కాలువ నందు శ్రీ వరసిద్ధి వినాయక గుడి నిర్మాణం కోసం బుక్కకాలవ గ్రామ గ్రామస్తుల అభ్యర్థన మల్లెల ఫౌండేషన్ వ్యవస్థాపకులు మల్లెల పవన్ కుమార్ రెడ్డి 800 అడుగులు గ్రానైట్ ను ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీవాసులు నిమ్మనపల్లి నరసింహులు మరియు శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ సభ్యులు మల్లెల ఫౌండేషన్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుగ్గ కాలువ శ్రీ వరసిద్ధి వినాయక గుడి కమిటీ సభ్యులు శంకర, నరసింహులు, బాబు, రామన్న, భాస్కర, శేషాద్రి, కన్నా, రమణ తదితరులు పాల్గొన్నారు....

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :