Thursday, 30 July 2026 03:01:10 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధి - స్పెషల్ ఆఫీసర్ అమరనాథ్ రెడ్డి

Date : 05 February 2026 09:12 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 05 ః ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉన్న సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించడమే పరమావధిగా భావించాలని స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి సూచించారు. గురువారం ఆయన మండలంలోని సమస్యలపై ఆరా తీశారు. సచివాలయాల పరిధిలోని అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించి మారుమూల గ్రామాలలోని ప్రజల మన్ననలు పొందాలన్నారు. అధికారులు తమ విధి నిర్వహణ లో నిర్లక్ష్యం వహించరాదని సమస్యలపై ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి అధికారులు తెచ్చుకోరాదని సూచించారు. వేసవి దృశ్య గ్రామాలలో తాగునీటి సమస్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా కార్యదర్శులకు సూచనలు ఇవ్వాలని ఏవో థామస్ రాజాకు సూచనలు ఇచ్చారు. సమస్యల పరిష్కారంలో ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. ఆయనతో ఏవో థామస్ రాజా, టిడిపి నాయకుడు కాలా నారాయణ, జనసేన నరసింహులు, మాజీ సర్పంచ్ సుధాకర్, సలాది రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :