Thursday, 30 July 2026 03:01:00 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సియంఆర్ఎఫ్ తో నల్లప్ప మనువడికి విజయవంతం గా లివర్ ట్రాన్సపోర్టేషన్

సియం చంద్రబాబు కు, మంత్రి లోకేష్ కు, ఎమ్మెల్యే షాజహాన్ కు కృతజ్ఞతలు తెలియచేసిన టిడిపి కార్యకర్త నల్లప్ప

Date : 31 March 2026 06:26 PM Views : 150

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 8 లక్షల రూపాయల సహాయం పొందిన బాలుడి లివర్ మార్పిడి విజయవంతo... మదనపల్లి గ్రామీణ మండలం వేంపల్లి పంచాయతీ హరిజనవాడకు చెందిన తెలుగుదేశం కార్యకర్త నల్లప్ప మనవడి లివర్ ఆపరేషన్ కోసం అవసరమయ్యే ఆర్థిక సాయం కోసం 20 రోజుల క్రితం మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష నల్లప్పను వెంట తీసుకెళ్లి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను కల్పించి, 8 లక్షల రూపాయలకు ఎల్ఓసిని మంజూరు చేయించారు.. తెదేపా కార్యకర్త నల్లప్ప మనవడికి నేడు చెన్నై ఆస్పత్రిలో ఆపరేషన్ విజయవంతమైనది ,, తమ మనవడి ఆరోగ్యం కోసం 8 లక్షల రూపాయలు సహాయం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , తమ సొంత ఖర్చులతో అమరావతికి తీసుకెళ్లి ఎల్ఓసి ఇప్పించిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :