Thursday, 30 July 2026 04:18:29 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం

Date : 20 July 2026 09:26 PM Views : 110

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 20 ః తంబళ్లపల్లె గ్రేడ్-1 స్వర్ణ గ్రామ పంచాయతీ తాత్కాలిక కార్యాలయాన్ని ఎంపీడీవో ఉషారాణి ప్రారంభించారు. గతంలో పంచాయతీ కార్యాలయం ఎంపీడీవో కార్యాలయంలో పైన నిర్వహిస్తుండగా వృద్ధులు, వికలాంగులు, ప్రజలకు తీవ్ర అసౌకర్యంతో పాటు ఆధార్ కార్డు నమోదు కోసం పైకి ఎక్కలేక పడుతున్న పాట్లను ఎంపీడీవో గమనించి యుద్ధ ప్రాతిపదికన పాత ఎస్టి బాలికల హాస్టల్ లో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటులో కార్యాలయం ఏర్పాటుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు ఎం వి ప్రసాద్, మారుతీ కుమార్, కార్యదర్శి మహబూబ్ బాషా, ఏ ఈ ఓ సురేష్, టిడిపి నాయకుడు నరసింహులు, పంచాయితీ సిబ్బంది పద్మావతి, భాస్కర్, మస్తాన్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :