Friday, 31 July 2026 04:34:50 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

రొంపిచెర్ల లో విజయవంతం గా వాలీబాల్ టోర్నమెంట్

ప్రథమ విజేత జుట్టుకు స్విచ్ గేర్ స్ట్రక్చరల్ కంపెనీ ప్రోత్సాహక బహుమతి రూ.50 వేలు

Date : 10 November 2025 06:48 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : రొంపిచెర్ల - నవంబర్ 10 : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందని ఒ.వి.ఆర్.సురేంద్రబాబు కు చెందిన స్విచ్ గేర్ స్ట్రక్చరల్ కంపెని తెలిపింది. పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండల కేంద్రంలో సోమవారం సౌత్ జోన్ వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా ప్రతిభను వెలికితీయడం కోసం క్రీడల పోటీలను నిర్వహించడానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికి ఓ ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుందని అలాంటివారు క్రీడలలో కూడా తమ ప్రతిభను బహిర్గతం చేయడానికి ఇలాంటి ప్రోత్సాహకాలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. రెండు, మూడు, నాలుగవ స్థానాల్లో నిలిచిన చెన్నై ఎస్ఆర్ఎం కాలేజి టీమ్, పాండిచ్చేరి, కాకినాడ క్రీడాకారుల జుట్టులకు టోర్నమెంట్ నిర్వాహకులు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: