Thursday, 30 July 2026 10:28:26 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు

చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన పుంగనూరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు..రాయల్ కుమార్

Date : 02 May 2026 04:23 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని స్వగృహంలో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి పుంగనూరు జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయల్ కుమార్ పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను పుంగనూరు జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.అనంతరం మాజీ ముఖ్యమంత్రి జ్ఞాపకర్తం నాదెండ్ల భాస్కరరావు గారి పెన్సిల్ ఆర్ట్ చిత్రపటాన్ని హరిప్రసాద్ కి రాయల్ కుమార్ దించారు.అనంతరం పార్టీ విప్ పిడుగు మరియు కేకే లతో, జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి లతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వదత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.కార్యక్రమం లో రాయల్ కుమార్, పలమనేరు సీనియర్ లీడర్ చైతన్య మండల అధ్యక్షులు, జానసైనికులు పాల్గొన్నారు.

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: