Thursday, 30 July 2026 08:53:21 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

రైతులకు అందించే సేవలే మనకు ప్రశంసలు - విద్యుత్ డి.ఈ. గంగాధరం

Date : 27 January 2026 09:02 PM Views : 182

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 27 : విద్యుత్ శాఖ సిబ్బంది (ఎస్.పి.డి.సి.ఎల్) అంకితభావంతో రైతులు, వినియోగదారుల సేవలే మనకు నిజమైన ప్రశంసలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ విధులు నిర్వర్తించాలని డి.ఈ గంగాధరం సూచించారు. ఈ సందర్భంగా కన్నెమడుగు సబ్ స్టేషన్ లో తంబళ్లపల్లె మండల 11 కెవి విద్యుత్ రూరల్ ఫీడర్ ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఇదేవిధంగా గణతంత్ర వేడుకల్లో ప్రశంసాపత్రాలు పొందిన ఏఎల్ఎం అమీన్, జేఎల్ఎం శ్రీకాంత్ లను అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందజేయడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లింపులో చొరవ చూపాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ.డి గోవిందరెడ్డి,ట్రాన్స్ఫార్మర్ డిఈ విజయ భాస్కర్, ఏ.డి ఆదినారాయణ, టిఆర్ఎ-2 రమణారెడ్డి, ఏఈలు సురేంద్ర, సుబ్బయ్య, శేషు, లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్ శంకర, నాగేంద్ర, ఆయాజ్, నవాజ్, ఇంతియాజ్, నాగేంద్రబాబు, శేషు, కాలేశా, రమేష్, సురేష్, ప్రవీణ్, రాజశేఖర్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :