Thursday, 30 July 2026 04:53:42 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అసభ్యకర పోస్టింగులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోండి

Date : 30 March 2026 08:47 PM Views : 380

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 30 : తనపై అసభ్యకర పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టిడిపి మహిళా నేత సిద్ధమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఆమె టిడిపి నేతలతో కలిసి హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు కు లిఖిత పూర్వపు ఫిర్యాదు చేశారు. గత వైకాపా అరాచక పాలనలో పార్టీ కోసం నా భర్త మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి తో బాటు స్థానిక నాయకుల సహకారం తో ఎదుర్కొని కేసులు పెట్టించుకుని కోర్టు చుట్టూ తిరుగుతున్నామన్నారు. పార్టీ అధిష్టానం ఏ నాయకుడు కు టికెట్ ఇచ్చిన వారి కోసం కష్టపడ్డామని ఏ కార్యక్రమం జరిగిన అందరి సహకారంతో విజయవంతం చేశామని చెప్పారు. మా ఎదుగుదల ఓర్వలేని కొంతమంది కోవర్టులు మేము డబ్బులు వసూలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి అవమాన పరుస్తున్నారని వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వారు వెంట మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, క్లస్టర్ ఇన్చార్జీలు బేరి శ్రీనివాసులు, కాలా నారాయణ, పురుషోత్తం, వీరాంజనేయులు, నరసింహులు,కోటకొండ రెడ్డప్ప, నిజాముద్దీన్, నరసింహనాయుడు, మధు నాయుడు, సురేంద్ర, మోహన్ రెడ్డి, వెంకటరమణ, రాము, తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :