Thursday, 30 July 2026 11:03:50 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

గ్రామాలలో క్లీన్ అండ్ గ్రీన్ పై మహిళలదే కీలక పాత్ర

Date : 22 November 2025 07:58 PM Views : 272

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 22 : తంబళ్లపల్లె మండలంలోని మారుమూల గ్రామాలలో క్లీన్ అండ్ గ్రీన్ పై మహిళా సంఘాలు అవగాహన కల్పించి కీలకపాత్ర పోషించాలని డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని ఐకెపి మండల సమైక్య సభ్యులు, సచివాలయ సిబ్బంది కి క్లీన్ అండ్ గ్రీన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో పారిశుద్ధ్యం తోబాటు చెత్త సేకరణ అందులో తడి పొడి చెత్త వేరుచేసి ఎరువు తయారీపై సూచనలు చేశారు. డంపింగ్ యార్డ్ కు గ్రీన్ అంబాసిడర్లు చెత్త తరలింపుకు ప్రజలు సహకరించేలా అవగాహన పెంచాలన్నారు. దీంతోపాటు విరివిగా మొక్కలు పెంపకంతో పచ్చదనం, పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏవో థామస్ రాజా, కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి, మండలంలోని ఐకెపి మండల సమైక్య సభ్యులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: