Wednesday, 17 June 2026 02:59:26 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు

Date : 22 April 2026 10:32 PM Views : 155

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 22 : రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పుంగనూరు నియోజకవర్గానికి చెందిన చెన్న కేశవ నాయుడుకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మై టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానంలో వచ్చినందుకు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రివర్యులు నారా లోకేష్ గారి నుంచి ప్రశంసా పత్రం మరియు సైకిల్ ని బహుమతిగా పంపించడం జరిగింది దీనిని నియోజకవర్గ సీనియర్ నాయకులు వై మధుసూదన్ నాయుడు గారు మాట్లాడుతూ యువత పార్టీకి డిజిటల్ రంగంలో మరియు సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకుపోవాలని చెన్నకేశవ నాయుడుకి ఘనంగా సత్కరించి అదేవిధంగా యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు, మార్పు రమేష్ TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి, జంపాల మోహన్ నాయుడు, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి అక్కిమ్ కుమార్, సంజీవ, జగదీష్, సుబ్రహ్మణ్యం, అఖిల్, ప్రశాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :