Thursday, 30 July 2026 09:40:36 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అంగన్వాడీ లకు స్మార్ట్ ఫోన్ లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 18 December 2025 10:33 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 18 : మదనపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 35 మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రములుగా అప్ గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తో ఎమ్మెల్యే ని ఘనంగా సత్కరించిన అంగన్వాడీ కార్యకర్తలు. వారికి ప్రభుత్వం అందించిన స్మార్ట్ ఫోన్ లను పంపిణీ చేసి తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్ గ్రేడ్ చేయడం తో నెలకు రూ 7000 /- జీతం పొందుతున్న మినీ అంగన్వాడి కార్యకర్తలు మెయిన్ అంగన్వాడి కార్యకర్తలుగా మార్పు వలన రూ 11500 /-రూపాయల జీతం అందుకుంటారని అదేవిధంగా అంగన్వాడి కార్యకర్తలు మొబైల్లో యాప్ ల నందు వివిధ రకాల డేటా చేస్తున్నందున వారికి మెరుగైన సమర్థవంతంగా పనిచేయగలరని రాష్ట్ర ప్రభుత్వం వారు 5G స్మార్ట్ ఫోన్ లను ఇవ్వటం జరిగినది. ఈ మొబైల్స్ లో 4G Ram, 64GB స్టోరేజ్ ఉంటుంది. కావున మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలకు అప్గ్రేడేషన్ ఉత్తర్వులు మరియు 5G స్మార్ట్ మొబైల్ ఫోన్లను అంగన్వాడి కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీరు మరింత బాధ్యతగా పనిచేయాలని, అంగన్వాడీకి వచ్చే పిల్లలను తల్లి కంటే ఎక్కువ బాధ్యతగా చూసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ కార్యక్రమానికి సిడిపిఓ నాగవేణి, ఏసిడిపిఓ డాక్టర్ సునీత, సెక్టార్ సూపర్వైజర్లు, బిపిసి మరియు అంగన్వాడి కార్యకర్తలు హాజరయ్యారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :