నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 31 : మదనపల్లి బైపాస్ రోడ్డు లోని వెన్నెల రెస్టారెంట్ నందు జరిగిన టిడిపి కార్యకర్త సాయి కుమార్ కుమార్తె ధరిక అధ్య మొదటి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. చిన్నారి కి ఆశీస్సులు అందించిన చినబాబు. ఈ కార్యక్రమం లో దొరస్వామి నాయుడు ,శంకర, ఈశ్వరయ్య,ఎలక్ట్రికల్ రమణ,శ్రీనివాసులు,బిజెపి యువ నాయకులు శ్రీకాంత్ తదితరులు
Reporter
Namitha News