నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రం కొండ - డిసెంబర్ 21 : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం కండ్రిక గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అన్నదమ్ములు ఇద్దరూ మద్యం సేవించి మద్యం మత్తు లో ఘర్షణ పడుతూ అనంతరం కత్తులతో పరస్పరం గొడవకు దిగారు. ఈ క్రమంలో అన్న సాదిక్ ( 20సం " ) ను తమ్ముడు రఫీ కత్తితో పొడిచి హత్య చేశాడు. సమాచారం అందుకున్న గుర్రం కొండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అదుపులో తమ్ముడు రఫిక్..
Admin
Namitha News