Thursday, 30 July 2026 10:18:52 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

గుర్రం శివప్రసాద్ మృతి టీడీపీ కి తీరని లోటు యువతకి ఆదర్శ నాయకుడు దూరమయ్యారన్న శ్రీరామ్ చినబాబు

Date : 05 June 2026 03:12 PM Views : 102

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రం శివప్రసాద్ మృతి టీడీపీ కి తీరని లోటు యువతకి ఆదర్శ నాయకుడు దూరమయ్యారన్న శ్రీరామ్ చినబాబు ఘననివాళులు అర్పించిన రాష్ట్ర అధ్యక్షులు (తెలుగుయువత) పీలేరు : నియోజకవర్గంలోని కలకడ మండలంలోని నావాబుపేటకు చెందిన టీడీపీ వీర సైనికుడు, మాజీ సర్పంచ్, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహాక కార్యదర్శి గుర్రం శివప్రసాద్ అకాల మరణం టీడీపీ పార్టీకి మరియు యువతకి తీరని లోటని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆవేదన వ్యక్తం చేశారు.వైసీపీ నాయకుల అక్రమ కేసుల్లో జైల్లో ఉండి కూడా గ్రామంలో టీడీపీ జెండా ఎగరేసిన ఏకైక కార్యకర్త అని కొనియాడారు.నేడు నావాబు పేట గ్రామంలో ఆయన బౌతిక కాయానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.శివప్రసాద్ కుటుంబానికి టీడీపీ పార్టీ ఎప్పటికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, కొత్తపేట శ్యామ్, రూపేష్, ప్రవీణ్,నేషనల్ మీడియా జర్నలిస్ట్ S.N. మీడియా అధినేత శ్యామ్ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: