Thursday, 30 July 2026 08:15:43 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె లో ఘనంగా మాదిగ అమరవీరుల సంస్మరణ సభ

Date : 01 March 2026 07:43 PM Views : 267

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 01 : మాదిగల ఎస్సీ వర్గీకరణ ఉద్యమం లో తృణప్రాయంగా అసువులు బాసిన మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం తంబళ్లపల్లెలో మాదిగ సోదరులు ఘనంగా నిర్వహించారు. క్రాస్ రోడ్ లో అమరవీరుల చిత్రపటాలకు పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. వారు చేసిన త్యాగాలతో సాధించిన ఎస్సీ వర్గీకరణ తో మాదిగ బిడ్డల భవిష్యత్తు వారికి అంకితమని మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఎద్దుల గంగాధర్, ఇంచార్జ్ వేట మల్లికార్జునలు కొనియాడారు. అమరవీరుల త్యాగాల్ని మాదిగ సోదరులు ఎలుగెత్తి చాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ్రేవు రమణ, కదిరిప్ప, రమేష్ స్వామి, ఆటో డ్రైవర్ రమణ, కదిరప్ప, నరసింహులు, ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :