నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 14 : మదనపల్లి పట్టణంలోని రామాలయం వీధి లో జగదీశ్ రెడ్డి పెట్టిన చాయ్ లవ్ కాఫీ కేఫ్ ను ప్రారంభించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఈ కార్యక్రమంలో బిజెపి యువ నాయకులు శ్రీకాంత్, ఓసూరి కిరణ్, రమణా రెడ్డి, శివాలయం డైరెక్టర్ వరప్రసాద్, అమర, జనసేన నాయకులు అడప సురేంద్ర పాల్గొన్నారు.
Reporter
Namitha News